పోతారం గ్రామంలో శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి జాతర

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల నియోజకవర్గం సారంగపూర్ మండలం పోతారం గ్రామంలో శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి జాతర మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా. బోగ శ్రావణి

ఈ కార్యక్రమంలో సారంగాపూర్ మండలం అధ్యక్షులు ఎండబెట్ల వరుణ్ కుమార్, గుర్రం భీమన్న,వేణు,రమేష్,చందు,రాజేశం, రమేష్, లక్ష్మణ్, చిరంజీవి,వెంకటేష్, ప్రదీప్, స్వామి మరియు నాయకులు కార్యకర్తలు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

.