తెలంగాణ ప్రభ (కోరుట్ల): రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో,బూత్ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశానికి కోరుట్ల పట్టణ, మండల బూతు అధ్యక్షులు బస్సుల్లో హైదరాబాద్ కు ప్రయాణమయ్యారు ఇట్టి కార్యక్రమానికి కోరుట్ల పట్టణ అధ్యక్షులు బింగి వెంకటేష్ జెండా వూపి బస్సు ప్రారంభీంచడం జరిగింది.
ఈ కార్యక్రమానికి కోరుట్ల పట్టణ బూత్ అధ్యక్షులు మరియు కార్యకర్తలు బయలుదేరారు
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రుద్ర శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి చెట్లపెళ్లి సాగర్, ఎర్ర రాజేందర్, ముల్క అంజన్న, ఓం ప్రకాష్, వళ్ళోజి నగేష్, రాగంశెట్టి సాయికృష్ణ, దమ్మ సంతోష్ రెడ్డి, అనుమల్ల రవి, గుగ్గిల అశోక్, శ్యామ్, అజయ్, తాహెర్ భాయ్, నరవేణి అశోక్, అందుర్తి శ్రీనివాస్, చింతకింది గోపాల్, దామ శ్రవణ్, చంద్ పాషా, చింటూ, మల్లేష్, మణి రాజ్, తదితరులు పాల్గొన్నారు.
.