బదిలీ పై వెళుతున్న ఎక్సైజ్ సిఐ చంద్రశేఖర్ కు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు

తెలంగాణ ప్రభ, (ఎల్లారెడ్డిపేట):ఎల్లారెడ్డిపేట ప్రొహిబిషన్  ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎంపిఆర్ చంద్రశేఖర్ కు శనివారం ఎక్సైజ్ కార్యాలయం సిబ్బంది , స్థానిక గౌడ సంఘం ఆధ్వర్యంలో 

ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు, ఎల్లారెడ్డిపేట ప్రొహిబిషన్  ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్  ఎంపిఆర్ చంద్రశేఖర్  ఆరున్నర సంవత్సరాలు  ద్విగ్విజయంగా పూర్తి చేసుకొని  బదిలీపై వెళ్తున్న  సందర్భంగా నూతన సిఐ శ్రీనివాస్ తో కలిసి వీడ్కోలు సీఐ చంద్రశేఖర్ కొత్తగా వచ్చిన సిఐ శ్రీనివాస్ ఎల్లారెడ్డిపేట పట్టణ అధ్యక్షులు నాగుల ప్రదీప్ గౌడ్ బాలగౌడ్ శ్రీహరి గౌడ్ నాగుల అంజా గౌడ్ గంట సతీష్ గౌడ్ పందిళ్ళ సత్తయ్య గౌడ్ శాలువాలు కప్పి సన్మానించారు అదేవిధంగా స్థానిక గౌడ సంఘం అధ్యక్షులు నాగుల ప్రదీప్ గౌడ్ ఆద్వర్యంలో గౌడ్ సంఘం ప్రతినిధులు కలిసి శాలువాలు కప్పి సన్మానించారు,

ఈ సందర్భంగా స్థానిక గౌడ సంఘం అధ్యక్షులు నాగుల ప్రదీప్ గౌడ్  మాట్లాడుతూ  ఉద్యోగులకు బదిలీలు సహాజమన్నారు ,

సిఐ ఎంపిఆర్ చంద్రశేఖర్ గౌడ్లకు ఏ పని ఉన్న వెంటనే స్పందించి సహాకరించినారని  ఏ ఆదికారి అయిన  ఉద్యోగధర్మాన్నీ  నిర్వర్తించి  సిఐ చంద్రశేఖర్ లాగా   మంచిపేరు ప్రతిష్టలు  పొందాలన్నారు ,

ఈ ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో  నూతన సిఐ శ్రీనివాస్, గౌడ్ సంఘం ప్రతినిధులు గంట

బాలగౌడ్ ,గంట శ్రీహరి గౌడ్ నాగుల అంజా గౌడ్,  గంట సతీష్ గౌడ్,  పందిళ్ళ సత్తయ్య గౌడ్ , ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు,

.