కొన్యాల గ్రామంలో 10వ తరగతి విద్యార్థి విద్యార్థులకు పాడ్స్ పెన్స్ పంపిణీ

తెలంగాణ ప్రభ (నర్సాపూర్) నియోజకవర్గంలోని హత్నూర మండల్ కొన్యాల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం నాడు NSUI నర్సాపూర్ నియోజకవర్గ అధ్యక్షులు ప్రభులింగం మాట్లాడుతూ విద్యార్థులు మంచింగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.విద్యార్థులకు ఎటువంటి సమస్యలు ఉన్న NSUI రాష్ట్ర అధ్యక్షులు (MLC) వెంకట్,మన నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ అవ్వుల రాజిరెడ్డి  మరియు NSUI మెదక్ జిల్లా అధ్యక్షులు హరీష్ వర్ధన్ సహకారంతో  నియోజకవర్గంలో ఉన్న ప్రతి విద్యార్ధికి అండగా ఉంటా అని తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ మండలాల NSUI అధ్యక్షులు, టీం ARR సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

.