తెలంగాణ ప్రభ (కోరుట్ల): తేది: 08-03-2024 జరుపుకునే "అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని" పురస్కరించుకొని పురపాలక సంఘ కార్యాలయంలో గురువారం రోజున మహిళా ఉద్యోగినులచే కేక్ కట్ చేసి ముందస్తు సంబరాలు నిర్వహించడం జరిగింది.
అనంతరం మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి మహిళా ఉద్యోగినులను సన్మానించడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి. తిరుపతి, AE లక్ష్మి, TPS రమ్య మరియు కార్యాలయంలో పని చేసే మహిళా ఉద్యోగినులు ఆఫీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.
.