తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం పరిధిలో మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామంలో గల చక్కర కర్మాగారాన్ని గత ప్రభుత్వం మూసివేసిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని బుధవారం సభా సంఘం అధ్యక్షులు రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ ధర్మపురి నియోజకవర్గ శాసనసభ్యులు అట్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం లకు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి కోరుట్ల పట్టణంలో పూల బొకేలు అందజేసి స్వాగతం పలికారు
ఈ కార్యక్రమంలో జువ్వాడి నర్సింగరావు జువ్వాడ కృష్ణారావు కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు ఎలేటి మహిపాల్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నయీం, మ్యాకల నర్సయ్య, గడ్డం వెంకటేశ్, శంకర్ గౌడ్, సంగ లింగం, శ్రీరాముల అమరేందర్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు రిజ్వన్, నజ్జు, ఏంబెరి సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
.