మహిళ దినోత్సవం వేడుకలు

తెలంగాణ ప్రభ(ధర్మపురి): ధర్మపురి పట్టణంలోని ధర్మపురి న్యూ అంగన్వాడి కేంద్రంలో బుధవారం ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు జరిపారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తెమ్మ   మహిళల ఉద్దేశించి మాట్లాడరు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఓడ్నాల ఉమాలక్ష్మి ఐసిడిఎస్ సూపర్వైజర్ కుసుమ,అంగన్వాడీ టీచర్ కా శెట్టి శ్వేత మహిళలు గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు.

.