తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్ పల్లి మండలంలోని వెల్లుల్ల,జగ్గాసాగర్,ఆత్మకూర్, మెట్ల చిట్టాపూర్,విట్టం పెట్, గ్రామాల్లోని జిల్లా పరిషత్ స్కూళ్ళను ఆకస్మికంగా తనిఖీ చేసి పాఠశాలలో గల ఇబ్బందులను తెలుసుకున్నారు
రానున్న రోజుల్లో పదవ తరగతి పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబరచాలని, ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఏవైనా ఇబ్బందులు ఉంటే నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని,విద్యార్థులకు తెలియజేసారు
.