సాదాసీదాగా సభ సమావేశం

తెలంగాణ ప్రభ, (నర్సాపూర్): నియోజకవర్గంలోని హత్నూర మండలంలోని సోమవారం నాడు ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నర్సాపూర్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ సమస్యలున్న పరిష్కరించేలా చూడాలని ఆమె అధికారులకు సూచించారు రాబోయే రోజుల్లో తన వంతుగా అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడుతానని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో హత్నూర తాసిల్దార్ పర్వీన్ షేక్ ఎంపీపీ అధ్యక్షులు నర్సింలు జడ్పిటిసి ఆంజనేయులు ఎంపీపీ ఉపాధ్యక్షులు లక్ష్మి రవికుమార్ ఎంపీడీవో శంకర్ దుర్గా రెడ్డి ఆయా గ్రామాల ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు

.