తెలంగాణ ప్రభ (కోరుట్ల) జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో శ్రీ వివేకానంద స్పోర్ట్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అల్లీపూర్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని టాస్ వేసి క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ బోగ శ్రావణి
ఈ కార్యక్రమంలో వివేకానంద స్పోర్ట్స్ క్లబ్ యూత్ సభ్యులు మరియు గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
.