తెలంగాణ ప్రభ (కోరుట్ల) జగిత్యాల జిల్లా కోరుట్ల బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఇందూరు పార్లమెంట్ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ ను ప్రకటించిన సందర్భంగా స్థానిక కార్గిల్ చౌరస్తాలో టపాసులు కాల్చుతూ, స్వీట్ పంపిణీ చేస్తూ సంబరాలు చేసుకోవడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి చెట్లపల్లి సాగర్, జిల్లా అధికార ప్రతినిధి కస్తూరి లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శి సూదవేణి మహేష్, బీజేవైఎం అధ్యక్షులు కలాల సాయిచంద్, కిసాన్ మోర్చా అధ్యక్షులు ఎల్లాల నారాయణరెడ్డి, సీనియర్ నాయకులు చిరుమల్ల ధనంజయ్, గిన్నెల అశోక్, జిల్లా IT సెల్ నాయకులు ఇట్యల నవీన్, ఉపాధ్యక్షులు ఆదిపెళ్లి మహేష్, ముల్క ఆంజనేయులు, కార్యదర్శులు ఓం ప్రకాష్, గడ్డం రాజశేఖర్, నారవెని అశోక్, కార్యవర్గ సభ్యులు మేకల గణేష్, నేమురి విజయ్, తునికి శ్యామ్, చాంద్ పాషా, దామ శ్రవణ, తోట దుర్గాప్రసాద్, గుగ్గిల అశోక్, బీజేవైఎం ఉపాధ్యక్షులు రాగం శెట్టి సాయి కృష్ణ, దమ్మ సంతోష్, తైదాల ప్రశాంత్, ఎడమల్లపల్లి సాయి, తునికి నరేష్ శంకర్ బిజెపి, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
.