చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుదాం
ఎంబేరి సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ 30వ వార్డు ఇంఛార్జి
తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో మార్చి 03వ రోజున పోలియో చుక్కల కార్యక్రమం లో భాగంగా 30 వ వార్డు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభ సమయం లో 30 వార్డ్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పట్టణ సహాయ కార్యదర్శి ఎంబేరి సత్యనారాయణ, మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజక వర్గం ఇంఛార్జి జువ్వాడి నర్సింగ రావు, కృష్ణా రావు వారి పిలుపు మేరకు పోలియో చుక్కలు కార్యక్రమం లో నిండు జీవితానికి రెండు చుక్క లు ,చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుదాం పోలియో రహిత రాష్ట్రం తెలంగాణ ను ఉంచాలని ఆయన అన్నారు.
UPHC మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనిల్ కుమార్, RBSK డాక్టర్ సురేందర్ ,పోలియో సిబ్బంది వార్డు సూపర్వైజర్ మజీద్, ఆశ వర్కర్ సాజియా, అంగన్వాడి అరుణాదేవి, ఆర్పీలు హీనా భాను రజియా, ఆయమ్మ లక్ష్మి వార్డు ప్రజలు పాల్గొన్నారు.
.