1982-83 పదవతరగతి బ్యాచుకు చెందిన ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థి రాధాకృష్ణ
తెలంగాణ ప్రభ, (ఎల్లారెడ్డిపేట): 1982-83 పదవతరగతి బ్యాచుకు చెందిన ఎల్లారెడ్డి పేట ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి రాధాకృష్ణ ఎల్లారెడ్డిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు చెందిన 9.10 , వ తరగతికి చెందిన 110 మంది విద్యార్థులకు బోర శ్రీనివాస రాసిన స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలను ఉచితంగా శనివారం అందజేశారు , అలాగే ఈ సంవత్సరం 10 జిపిఎ సాధించబోయే విద్యార్థులకు శ్రీరాజరాజేశ్వర ఆవాస విద్యాలయం కరస్పాండెంట్ రాధాకృష్ణ ప్రత్యేక బహుమతులు ప్రకటించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు టీ.మనోహరచార్యులు ఉపాధ్యాయులు, 1982-83 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు అభినందించారు
.