బండలింగంపల్లి, సింగారం , ఎల్లారెడ్డిపేట లో అబివృద్ధి పనులకు భూమి పూజ

పాల్గొన్న ఎంపిపి పిల్లి రేణుక కిషన్, జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు, ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు,

తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట) ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు బండలింగం పెళ్లి,  సింగారం గ్రామాలలో 15 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు స్థానిక ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు  సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి లు  కలిసి శుక్రవారం భూమి పూజ చేశారు,  ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న   డ్రైనేజీ పనులకు బండలింగంపల్లి , సింగారం లో భూమి పూజ చేయగా  ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గౌడ సామాజిక వర్గానికి చెందిన స్మశాన వాటికలో 5 లక్షలతో నిర్మించనున్న  స్మశాన వాటిక కోసం భూమి పూజ చేశారు , 

ఈ కార్యక్రమంలో  సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి , సింగిల్ విండో చైర్మన్ కృష్ణారెడ్డి , ఎంపీటీసీ సభ్యురాలు కొత్తపల్లి పద్మ దేవయ్య ,  మధు , మాజీ సర్పంచి  జి  మల్లేశం,  ఎం నర్సాగౌడ్ , మాజీ ఉపసర్పంచ్ ఉస్మాన్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య,  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మారెడ్డి,  సీనియర్ నాయకులు షేక్ గౌస్ బాయి , పందిళ్ళ లింగం గౌడు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెన్ని బాబు ,  గౌడ సంఘం అధ్యక్షులు నాగుల ప్రదీప్ గౌడు,   గంట వెంకటేష్ గౌడ్, నాగుల తిరుపతి గౌడు , పందిర్ల శ్రీ నివాస్ గౌడ్, గంట బుచ్చాగౌడ్ , షేక్ మహబూబ్ , గఫర్  బాయి, ఆంజనేయులు గౌడు , ఎల్లా గౌడ్, అంతేర్పుల గోపాల్,  కాంగ్రెస్ పార్టీ మహిళా మండల అధ్యక్షురాలు , మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకులు, సోషల్ మీడియా  కన్వీనర్ రాజ్ కుమార్, కాంగ్రెస్   పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు,

.