నివాళులర్పించిన కొలను హనుమంత్ రెడ్డి
తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్ ): మాజీ టీపీసీసీ సెక్రటరీ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రంగారెడ్డి నగర్ డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు సువ్వారి శ్రీనివాస్ అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి మృతుడి ఇంటికి వెళ్లి నివాళులర్పించాడు.మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చాడు.
.