ఎక్సైజ్ సీఐని కలిసిన గౌడ సోదరులు

తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): ఎల్లారెడ్డిపేటకు నూతన ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ వీధుల్లో  చేరగా   గురువారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన  గౌడ సంఘం అధ్యక్షులు నాగుల ప్రదీప్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ  నాయకులు గంట అంజా గౌడ్, జర్నలిస్టు చింతకింది శ్రీనివాస్గౌడ్, శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు గంట వెంకటేష్ గౌడ్,పుల్లయ్య గారి నారాయణ గౌడ్, పందిర్ల సత్తయ్య గౌడ్,గంట దేవ గౌడ్,విక్రం గౌడ్,ప్రవీణ్ గౌడ్,శ్రీనివాస్ గౌడ్,మురళి గౌడ్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

.