మృతురాలి కుటుంబం కు పరామర్శ

తెలంగాణ ప్రభ(ధర్మపురి): జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూర్ గ్రామం లోని కస్తూరి మురళి  భార్య కస్తూరి భాగ్యలక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని బుగ్గరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల సుభాష్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.  ఆయన  వెంట తాజా మాజీ సర్పంచ్ బత్తుల తిరుపతి, కస్తూరి లక్ష్మణ్, రామకృష్ణ తదితరులు ఉన్నారు.

.