మెదక్ జిల్లా కలెక్టర్ గా రాహుల్ రాజ్

తెలంగాణ ప్రభ (మెదక్ ): మెదక్ జిల్లా కొత్త కలెక్టర్ గా రాహుల్ రాజ్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేస్తున్న రాజర్షి షాను అదిలాబాద్ జిల్లా కలెక్టర్గా బదిలీ చేశారు. అదిలాబాద్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న రాహుల్ రాజ్ మెదక్ జిల్లా కలెక్టర్ గా నియమించారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించారు.

.