శ్రీ కేతిక భ్రమరాంబ మల్లికార్జున స్వామి ధ్వజస్తంభ ప్రతిష్టాపన

తెలంగాణ ప్రభ (హత్నూర): నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండల పరిధిలోని సాధుల నగర్ గ్రామంలో ఆదివారం నాడు శ్రీ కేతిక భ్రమరాంబ మల్లికార్జున స్వామి దగ్గర ధ్వజ స్తంభాన్ని ప్రతిష్టాపన చేశారు ఈ సందర్భంగా మల్లన్న గుడి పూజారి నర్సింలు యాదవ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జరగబోయే శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతరకు అదేవిధంగా ఈరోజు ధ్వజ స్తంభానికి ప్రతిష్టాపన కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సాదుల నగర్ గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.

.