తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): గాజులరామారం డివిజన్ లోని సత్య గౌరీ కన్వెన్షన్ సెంటర్ లో ఈరోజు అల్వాల్ నివాసులు కొరివి శ్రీనివాస్ కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ఈ సందర్భంగా నూతన వధూవరులను వారు ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో గాజులరామారం డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి, డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, నాయకులు మహేష్, హరవింద్ మరియు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
