గంభీరావుపేటలో మృత్యుల కుటుంబ సభ్యులను పరామర్శించిన : టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు

గంభీరావుపేట, (తెలంగాణ ప్రభ): గంభీరావుపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుల  కుటుంబ సభ్యులకు పరామర్శించిన టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు. పూర్తి వివరాల్లోకి వెళ్తే శనివారం టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు గంభీరావుపేట మండల కేంద్రంలోని బిఆర్ఎస్ నాయకుడు తహమీద్ అలీ నాన్న గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులకు పరామర్శించిన అనంతరం ఆంధ్రజ్యోతి విలేఖరి యాదగిరి బావ ఐనా పాపగారి లక్ష్మినారాయణ గౌడ్ అకాల మరణించగా వారి కుటుంబ సభ్యులును పరామర్శించడం జరిగింది.ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పాపగారి వెంకట స్వామి గౌడ్,జడ్పీ కో ఆప్షన్ అహ్మద్,బీ ఆర్ ఎస్ మైనారిటీ మండల అధ్యక్షులు వహీద్,బీ ఆర్ఎస్ సీనియర్ నాయకులు కోమిరిశెట్టి లక్ష్మణ్,నవాజ్ ఖాన్, ఖుతుబుద్దీన్, మహమ్మద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

.