మంత్రుల ను కలిసిన ఎమ్మెల్యే అడ్లూరి...

తెలంగాణ ప్రభ(ధర్మపురి): ధర్మపురి శాసనసభ్యుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం జరిగిన శాసనసభ సమావేశాలలో పలువురు మంత్రుల ను వేములవాడ శాసనసభ్యుడు అది శ్రీనివాస్ తో  కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ శాఖ మంత్రి,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర ఐటి,పరిశ్రమలు,శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు,తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క,రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి,లను మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేసారు.

.