తెలంగాణ ప్రభ(ధర్మపురి): ధర్మపురి శాసనసభ్యుడు గాఅడ్లూరి లక్ష్మణ్ కుమార్ గెలుపొందిన సందర్భంగా ధర్మపురి పట్టణ కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడు వొజ్జల లక్ష్మణ్ ఎన్నికల ముందు మొక్కిన మొక్కులు చెల్లించారు. స్థానిక అయ్యప్పస్వామి దేవాలయంలో 108 కొబ్బరికాయ లు కొట్టిమొక్కు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వేముల రాజేష్,అశెట్టి శ్రీనివాస్,గుడ్ల రవి,రాపర్తి రమణ, సిపతి సత్యనారాయణ, తోట శ్రీనివాస్, ప్రమోద్,బొంది ,లక్ష్మణ్, కాంగ్రెస్ శ్రేణులు,అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.
