అట్రాసిటీ కేసులో బిఆర్ఎస్ నాయకునికి ఊరట. హైకోర్టులో బెయిల్ మంజురు.

తెలంగాణ ప్రభ, (సిరిసిల్ల): సిరిసిల్ల పట్టణంలో బిఆర్ఎస్ నాయకుడు దిడ్డి రాజు తో పాటు గాలి రాజు పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. కేసు విషయంలో దిడ్డి రాజుకు హైకోర్టులో ఊరట లభించినట్లు తెలుస్తోంది. దిడ్డి రాజు తరఫున న్యాయవాది బేతి వెంకటేశ్వర్లు తమ వాదనను వినిపించగా 41సిఆర్పిసి కింద నోటీసు ఇచ్చి విచారణకు ఆదేశించినట్లు సమాచారం. కేసు రాజకీయంగా సిరిసిల్లలో దుమారం లేపింది.

.