తెలంగాణ ప్రభ(ధర్మపురి): ధర్మపురి మండలం లోని దమ్మన్న పేట పద్మశాలి సేవా సంఘం ను సోమవారం ఎన్నుకున్నారు. ధర్మపురి మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు మచ్చ సత్యం ఆధ్వర్యంలో
అధ్యక్షులుగా కటకం అశోక్,
ఉపాధ్యక్షులు వేముల చంద్రయ్య,
ప్రధాన కార్యదర్శి
వాసాల సత్యం,
సముక్త కార్యదర్శి
వేముల రవి,
కార్యదర్శి
సామల చంద్రయ్య,
కోశాధికారి కటకం నారాయణ,
సభ్యులు సామల లక్ష్మి
వేముల సుమలత
కటకం రాజన్న లను నియమించారు.
.