తెలంగాణ ప్రభ(ధర్మపురి) : ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన అల్లూరి లక్ష్మణ్ కుమార్ ను జగిత్యాల డిఎస్పి వెంకటస్వామి మల్యాల సిఐ కోటేశ్వర్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు లక్ష్మణ్ కుమార్ కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు వెంట ధర్మపురి సిఐ ద్యావనపల్లి రమణా మూర్తి, తదితరులు ఉన్నారు
