తెలంగాణ ప్రభ(ధర్మపురి): ధర్మపురి మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు మచ్చ సత్యం ఆధ్వర్యంలో ఆదివారం రాజారాం గ్రామ పద్మశాలి నూతన కమిటీ నియమించారు.
నూతన అధ్యక్షులుగా సింగం సత్యం
ఉపాధ్యక్షులుగా మచ్చ మల్లయ్య,
ప్రధాన కార్యదర్శిగా బైరి కొమురయ్య,
సంయుక్త కార్యదర్శిగా పేర వేణి రాకేష్,
కోశాధికారిగా మచ్చ మల్లేష్,
ప్రధాన సలహాదారులుగా సింగం నారాయణ,
బొమ్మకంటి పోషమలు
మరియు ఇతర కమిటీ సభ్యులు మచ్చ రమేష్, మచ్చ శ్రీనివాస్, సింగం సంతోష్, మచ్చ సత్తవ్వ ,మచ్చ సమత లను నియామకాలు చేశారు. ఈ కార్యక్రమంలో అల్లే మురళి, మచ్చ గంగాధర్ , గోక నరేష్ , గాజుల రమేష్, మచ్చ లక్ష్మీపతి, అయ్యోరి నరసయ్య, హనుమండ్ల అశోక్, మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు.
.