ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకల... ..

తెలంగాణ ప్రభ(ధర్మపురి): ధర్మపురి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు.కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ   ఉన్నతపదులు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ నాగలక్ష్మి కౌన్సిలర్లు జక్కు పద్మ, గరిగే అరుణ,నాయకులు జక్కు రవీందర్, విజయ్, గీత చీపురిశెట్టి రాజేష్,వేముల  రాజన్న, బొంగరాల వాసు, అప్పం తిరుపతి, కాసెట్టి రాజు తదితరులు పాల్గొన్నారు.

.