తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): సాధారణ ఎన్నికలు 2023 నియమావళి అమలులో బాగంగా ,కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన నర్సాపూర్- 37 నియోజక వర్గ కౌంటింగ్ పరిశీలకులు దేవేంద్ర ప్రతాప్ సింగ్ ,శుక్రవారం జిల్లాకు చేరుకున్నారు.
ఆయనకి జిల్లా ఎన్నిక అధికారి/ కలెక్టర్ రాజర్షి షా ,
నర్సాపూర్ - 37 నియోజక వర్గ కౌంటింగ్ పరిశీలకులు దేవేంద్ర ప్రతాప్ సింగ్ కి ,కలెక్టర్ కార్యలయం లో పుష్ప గుచ్చం తో స్వాగతం పలికారు .ఆయన వెంట విజయశేఖర్ రెడ్డి DVAHO అధికారి ఉన్నారు.YPR కాలేజ్ లో నర్సాపూర్ నియోజక వర్గ కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
.