తెలంగాణ ప్రభ(ధర్మపురి): ధర్మపురి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి అల్లూరి లక్ష్మణ్ కుమార్ భారీ మెజారిటీతో గెలుపొందాలని మండలంలోని తిమ్మాపూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు తిమ్మాపూర్ లోని గండి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు మూడుసార్లు ఓడిపోయిన నిత్యం ప్రజల సమస్యలపై పోరాడుతూ ప్రజల్లో ఉన్న అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ను ఒక్కసారి అవకాశం కల్పించి ప్రజలు గెలిపించాలని కోరారు.మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు లింగాల హరీష్ గౌడ్,
గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీకాంత్, శ్రీనివాస్, వావిలాల జగదీశ్వర్,వెంగలదాసు శ్రీనివాస్ రాజు, సంతోష్ ,పద్మరాజు , చంద శ్రీనివాస్ గుప్తా
, వెంకటేష్, తిరుపతితదితరులు పాల్గొన్నారు
.