గడపగడపకు కాంగ్రెస్ మేనిఫెస్టో అందజేస్తున్న జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రదన కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి

తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మంగళవారం రోజు గడపగడపకు కాంగ్రెస్ మేనిఫెస్టోని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు చేతి గుర్తుపై ఓటు వేసి కేకే మహేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటరులను ఆయన కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గంట దేవాగౌడ్ మానుక నాగరాజు పందిళ్ళ శ్రీనివాస్ గౌడ్ దేవగౌడ్ లు పాల్గొన్నారు

.