సిరిసిల్ల (తెలంగాణ ప్రభ) కరీంనగర్ బిఎస్ఎన్ఎల్ డీజీఎం బాధ్యతలు పొన్నం అజయ్ కుమార్ ను బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర నాయకులు పని రాజారావు ఆధ్వర్యంలో మంగళవారం కలిశారు. బిఎస్ఎన్ఎల్ లో నెలకొన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను డీజీఎం హామీ ఇచ్చినట్లు పని రాజారావు తెలిపారు
