బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఎమ్మార్వో కి వినతి

తెలంగాణ ప్రభ (కోరుట్ల): బిజెపి రాష్ట్ర ఎస్సీ మోర్చా పిలుపు మేరకు కోరుట్ల పట్టణ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బెక్కం అశోక్  ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఇచ్చిన చేవెళ్ల ఎస్సి డిక్లరేషన్ లోని అంశాలన్నిటిని అమలుపరచాలని  కోరుట్ల తహసిల్దార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు కాశీపేట శివాజీ,రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యుడు సోరుపాక రమేష్,జగిత్యాల జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి దొనకొండ నరేష్,బీజేపీ జిల్లా కార్యదర్శి పిసరి నర్సయ్య, బీజేవైఎం జిల్లా కార్యదర్శి సాడిగే మహేష్,కోరుట్ల పట్టణ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు 

బెక్కం అశోక్ ,బీజేపీ కోరుట్ల పట్టణ ఉపాధ్యక్షులు ఎర్ర రాజేందర్,జోగిన్ పల్లి ఎంపీటీసీ రాజు నరసింహులు,పీసరి అనీల్,సోరుపాక సంపత్ కుమార్,రవి కుమార్, పరమేశ్వర్,తిరుపతి,చిరంజీవి,సాయి,మరియు బీజేపీ, బీజేవైఎం, ఎస్సీ మోర్చా నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.

.