ప్రజా గాయకులు కాంగ్రెస్ నేత దరువు అంజన్న, ప్రజా కవి మోహన్ బైరాగి
తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) ప్రజా యుద్ధనౌక వాగ్గేయీకారుడు, దివంగత నేత గద్దర్ ప్రథమ వర్ధంతిని ఈనెల ఆరవ తారీఖున మధ్యాహ్నం రెండు గంటల కు రవీంద్రభారతిలో జరుగుతుందని, ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని గాజులరామారంలో కవులు, కళాకారులు కలిసి వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు,
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దరువు అంజన్న, ప్రముఖ కవి జర్నలిస్టు మోహన్ బైరాగి పాత్రికేయులు డప్పు రామస్వామి, జోగు వెంకట్, నాగుల సాయి, రాగాల ఆనంద్,రమేష్, రవీందర్, సాయి తదితరులు పాల్గొన్నారు.
.