కొండాపూర్ శివారు ప్రాంతంలో గంజాయి విక్రయించేందుకు వచ్చిన యువకుడి అరెస్ట్

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామ శివారు ప్రాంతంలో గంజాయి విక్రయించేందుకు వచ్చిన యువకుడి అరెస్ట్. 565 గ్రాముల గంజాయి, సెల్ ఫోన్,బైక్ స్వాధీనం చేసుకున్న మేడిపల్లి పోలీసులు. 

నిందితుడు శేఖర్ (35) నిజామాబాద్ జిల్లా కమ్మరిపెల్లి మ. కొనాపూర్ లో కిరాణం షాప్ నిర్వహిస్తూ, అధిక ఆదాయం కోసం గంజాయి అమ్ముతున్నట్లు  మేడిపల్లి పోలీసులు.

ఈ కార్యక్రమంలో డిఎస్పి ఉమామహేశ్వర రావు, కోరుట్ల సీఐ సురేష్ బాబు, మేడిపల్లి ఎస్సై శ్యామ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

.