తెలంగాణ ప్రభ (నర్సాపూర్): నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర మండలం లోని పలు గ్రామాలలో వీధి కుక్కల బీభత్సం గ్రామాలలో వీధి కుక్కలను చూసి భయాందోళనకు పిల్లల తల్లిదండ్రులు గురి అవుతున్నారు ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు స్పందించి ఈ వీధి కుక్కల భారి నుండి తమ పిల్లలను కాపాడే విధంగా చూడాలని పలువురు కోరుచున్నారు
.