తెలంగాణ ప్రభ (నర్సాపూర్):భార్య కాపుటానికి రావడం లేదా అని మనస్థాపానికి గురై భర్త మృతి చెందిన సంఘటన నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది ఎస్ఐ సుభాష్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని రెడ్డి ఖానాపూర్ గ్రామానికి చెందిన నర్సాపురం అశోక్ గౌడ్ వయసు 40 సంవత్సరాలు గత 16 సంవత్సరాల క్రితం సప్నతో వివాహం కాగా వారి వివాహ జీవితంలో ఒక కుమారుడు ఒక కూతురు సంతానం కలిగి ఉన్నారు మృతుని భార్యకు మధ్య సంసార విషయంలో తరచు గొడవలు జరగగా మృతుని భార్య సప్న గత ఆరు సంవత్సరాల క్రితం తన పిల్లలను ఆమె వెంట తీసుకుని తల్లి గారి ఇంటికి వెళ్లి అక్కడే ఉంటుంది మృతుడి ఎన్నిసార్లు వెళ్లి నచ్చజెప్పినా కాపురానికి రావాలని కోరిన స్వప్న రాకపోవడంతో అశోక్ గౌడ్ మనసికంగా బాధపడుతూ మన వేదన భరించలేక రెండు సార్లు ఆత్మహత్య ప్రయత్నం పాల్పడాలని ఎస్ఐ తెలిపారు దీంతో ఒంటరి జీవితం బతకలేక మనోవేదానికి అశోక్ గౌడ్ 18వ తేదీన రాత్రి అందాజ 9 గంటల 30 నిమిషాలకు భోజనం చేసిన తర్వాత ఇంటి నుండి గ్రామ పరిధిలో గల పత్తికొండ వద్దకు చేరుకొని కుంటలోకి దిగి మృతి చెందాడని హత్నూర ఎస్సై సుభాష్ తెలిపారు
