కోరుట్ల ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు 

ఈ పూజా కార్యక్రమంలో జువ్వాడి నర్సింగరావు పాల్గొన్నారు 

ఇట్టి కార్యక్రమం సందర్భంగా  శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ అధ్యక్షులు శ్రీ గుంటుక జ్ఞానేశ్వర్, కౌన్సిలర్ మోర్తాడు లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆడెపు మధు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సత్యం గౌడ్, ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినారు.

.