జువ్వాడి నర్సింగరావు గారి జన్మదినం సందర్భంగా
పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో కాంగ్రెస్ శ్రేణులు
కోరుట్ల నియోజకవర్గం వ్యాప్తంగా పండగల జువ్వాడి నర్సింగరావు జన్మదినం వేడుకలు... సంబరాల్లో మునిగి తేలిన కాంగ్రెస్ శ్రేణులు, జువ్వాడి అభిమానులు
తెలంగాణ ప్రభ (కోరుట్ల): కాంగ్రెస్ ధ్రువతార,మాజీ మంత్రి వర్యులు అభివృద్ధి ప్రదాత స్వర్గీయ శ్రీ జువ్వాడి రత్నాకర్ రావు ఆశయ సాధకులు, ప్రజాప్రభుత్వ ప్రతినిధి కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఇంఛార్జి జువ్వాడి నర్సింగరావు జన్మదినం సందర్భంగా కోరుట్ల పట్టణ మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో కోరుట్ల జువ్వాడి భవన్ లో కేక్ కట్ చేసి, సీట్లు పంపిణీ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది.. అధికారంలో ఉన్న,లేకున్నా విలువలు కలిగిన రాజకీయాలు చేయడం,కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకుంటూ,కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ, రైతుల సమస్యలపై, ప్రజా సమస్యలపై అనునిత్యం పోరాడిన వ్యక్తి జువ్వాడి నర్సింగరావు అని, జువ్వాడి బ్రదర్స్ నాయకత్వంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సింహా భాగం స్థానాలు గెలుచుకుంటామని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. కోరుట్ల పట్టణ పరిసరాల్లోని నిరాశ్రయులకు కోరుట్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, పట్టణ కాంగ్రెస్ సహాయ కార్యదర్శి చిట్మేల రంజిత్ గుప్తాల ఆధ్వర్యంలో అన్నదానం చేయడం జరిగింది..మరియు నివేదిత ఆశ్రమంలోని వృద్ధులకు కోరుట్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుమల గంగాధర్ అన్నదానం నిర్వహించడం జరిగింది..
కాంగ్రెస్ నాయకులు చేస్తున్న సేవా కార్యక్రమాల పట్ల పలువురు ప్రజా సంఘాల ప్రతినిధులు,ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. జువ్వాడి నర్సింగరావు పుట్టిన రోజు సందర్భంగా కోరుట్ల నియోజకవర్గం వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు,సంబరాలతో పండుగ వాతావరణం నెలకొంది..
ఈ కార్యక్రమాల్లో తిరుమల గంగాధర్, కొంతం రాజం,అబ్దుల్ నయీమ్, మచ్చ కవిత, పేరుమండ్ల సత్యనారాయణ ,మ్యాకల నర్సయ్య,దండవేని వెంకట్ ,ఎంభేరి సత్యనారాయణ, చిట్మేల రంజిత్ గుప్తా,రీజ్జు పాషా,శ్రీరాముల అమరేందర్ కౌన్సిలర్లు ఎంబేరి నాగభూషణం, పుప్పాల ప్రభాకర్, గుండోజి శ్రీనివాస్, ఎం డి అన్వర్, బి సి సెల్ జిల్లా అధ్యక్షులు గడ్డం వెంకటేష్ గౌడ్, మైనారిటీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు వాసిం, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి, చిలువెరీ విజయ్ కుమార్, కటుకం దివాకర్, నజ్జు భాయ్, చిట్యాల లక్ష్మి నారాయణ, రియాజ్, చింత రూపలత, చింత అశోక్, తెడ్డు విజయ్, నజీమ్, పసుల కృష్ణా ప్రసాద్, అబ్దుల్ రషీద్, జక్కుల ప్రసాద్,ముజ్జు, కౌన్సిలర్ అన్వర్ ,కండ్ల నరేష్, పెండెం రమేష్, , , చిట్యాల సందీప్, పోతు గంటి శంకర్ గౌడ్,మాజీ కౌన్సిలర్లు సోగ్రాభి అబ్దుల్ ఖాయ్యిం,రియాజ్ బలిజ శివ, శాకిల్ , , అల్లాడి శ్రీనివాస్, నేతి శ్రీనివాస్, , , నెమురి భూమయ్య , అక్బర్,దశరథం, రఫి యుద్దీన్ , తునీకి సాయి, ముత్యాల గంగాధర్ , అయిండ్ల గణేష్,, ఎడ్ల రమేష్, పోగుల భూమయ్య , ముల్క ప్రసాద్, బర్లా ప్రభాకర్, కాశి రెడ్డి, మ్యాధరి లక్ష్మణ్, , చింత కింది రామ్ ప్రసాద్ మరియు తదితరులు పాల్గొన్నారు.
.