తెలంగాణ ప్రభ (కోరుట్ల): మెటుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు పుట్టినరోజు పురస్కరించుకొని పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం రక్తదాన కార్యక్రమం చేశారు మరియు మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు .
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జెట్టి లింగం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తుమ్మనపల్లి రాంప్రసాద్ ,కౌన్సిలర్ యామ రాజయ్య , మర్రి సహదేవ్, కోఆప్షన్ మాజీ వైస్ చైర్మన్ మార్గం గంగాధర్ మాధవరెడ్డి, కొమ్ముల సంతోష్ రెడ్డి , చర్లపల్లి రాజేశ్వర గౌడ్, యూత్ అధ్యక్షులు జెట్టి లక్ష్మణ్, ముఖిమ్ , పిప్పెర రాజేష్, దుర్గం శేఖర్ , తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ ,తెడ్డు సురక్ష ఆనందు సోమిరెడ్డి శివ సుంక ప్రసాద్, సంజీవ్ , కంబ సురేష్, రామానుజన్, పుల్ల రాజాగౌడ్, గోపిడి శ్రీనివాస్, శంకర్, చరణ్ సింగ్, బుర్ర మహేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
.