ఎస్ జి టి లకు న్యాయం చేయాలి

తెలంగాణ ప్రభ (ఇల్లంతకుంట) ప్రతిసారి SGT లే అన్యాయానికి  బలి కావడం జరుగుతుందని. నిన్నటి రోజు చేపట్టిన ఉపాధ్యాయుల బదిలీలలో హేతుబద్ధీకరణ పేరుతో పలు పాఠశాలలోని కాలీలను చూపించకుండా బ్లాక్ చేశారని ముందు ప్రకటించిన కాళీలకు వెబ్ ఆప్షన్ ఇచ్చే సమయంలో చూపించిన ఖాళీలలో చాలా తేడా ఉందని ప్రతి విషయంలోను ఎస్ జి టి లకు చాలా అన్యాయం జరుగుతుందని అన్నారు

పదమూడున్నర ఏండ్ల తర్వాత తొలిసారి బదిలీ అవుతున్న అనే సంతోషం క్షణం కూడా ఉంచకుండ ఎస్ జి టి లకను మానసిక వేదనకు గురి చేస్తున్నారు.

హేతుబద్దికరణ సాకుతో sgt లను రిలీవ్ చేయడం లేదు. ఖలీ స్థానాల్లో తాత్కాలిక విద్య వాలెంటర్స్ నియమించి బదిలీ అయినా SGT ఉపాధ్యాయలను వెంటనే రిలీవ్ చేయాలని కోరారు ప్రభుత్వం తీసుకున్న ఈ విధానానికి నిరసనగా పెద్దలింగాపూర్ కాంప్లెక్స్ ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు

.