తెలంగాణ ప్రభ,(తంగళ్ళపల్లి): తంగళ్ళపల్లి మండల కేంద్రంలో శుక్రవారం భారత దేశ మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జయంతి వేడుకలను ఘనంగా కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. అనంతరం పీవీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అద్యక్షుడు ప్రవీణ్ (టోనీ) తో మండల,గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
