తెలంగాణ ప్రభ (కోరుట్ల): కోరుట్ల నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా,వర్షకొండ,కోమటి కొండాపూర్, ఏర్ధoడి, మూలరాంపూర్,భర్తీపూర్, వేములకుర్తి,తిమ్మాపూర్,గోధుర్,ఇబ్రహీంపట్నం, కోజన్ కొత్తూర్ గ్రామాలలో మొత్తం ( 28,03,248/- ) ఇరవై ఏనిమిది లక్షల మూడువేలరెండు వందల నలపై ఎనిమిది రూపాయల విలువ గల 28 కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్.
ఈ కార్యక్రమంలో వారితోపాటు జడ్పిటిసి కంఠం భారతి రమేష్,ఎంపీపీ జాజాల భీమేశ్వరి జగన్,వైస్ ఎంపీపీ నోముల లక్ష్మారెడ్డి,మండల అధ్యక్షులు ఎల్లాల దశరథ్ రెడ్డి, నాయకులు నేమూరి సత్యనారాయణ, జె.డి సుమన్,ఎలేటి చిన్నారెడ్డి మాజి సర్పంచులు, ఎంపీటీసీలు,బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు...
.