తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మైనార్టీ పాఠశాలలో బ్యాక్ లాగ్ ప్రవేశాలకు 5వ తరగతిలో ఓసి కేటగిరిలో 2 సీట్లు, ఆరవ తరగతిలో ఓసి కేటగిరీలో 2 సీట్లు ,7వ. తరగతిలో ఎస్.సి. కేటగిరిలో 1 సీటు, ఓసి కేటగిరిలో 1సిటు, 8వ తరగతిలో ఓసి కేటగిరీలో 2 సీట్ల ఖాళీలు ఉన్నందున వీటన్నిటికీ లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయబడుతయన్నారు. 9వ తరగతి, 10వ. తరగతి బ్యాక్ లాక్ ప్రవేశాలకు పరీక్ష ద్వారా ఎంపిక చేయబడుతయని మైనార్టీ పాఠశాల ప్రిన్సిపాల్ బసీరుద్దీన్, అమృతం శివకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28 తేదీన, 2024 సంవత్సరం శుక్రవారం నాడు లక్కీ డిప్ తీయడం జరుగుతుందని ఒక ప్రకటనలో పాత్రికేయులతో తెలిపారు.
