ప్రపంచ యోగదినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు
తెలంగాణ ప్రభ (ఇల్లంతకుంట): మండలకేంద్రంలోని వాణీనికేతన్ హైస్కూల్ లో ప్రపంచ యోగదినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రతిరోజు యోగ చేయడం ద్వారా మానసిక ఆందోళనలు దూరం అవుతాయని ఉపాద్యాయులు సూచించారు. యోగాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం అభినందనీయం అన్నారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి. ప్రిన్సిపాల్ శ్రీనిధితో పాటు ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు
.