తెలంగాణ ప్రభ (కోరుట్ల): కోరుట్ల నియోజకవర్గం మెటుపల్లి మండలంలోని బండలింగాపూర్ గ్రామ సమీపంలో గల గండి హనుమాన్ ఆలయంలో మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సొంత నిధులతో నిర్మించిన 56 అడుగుల ఎత్తైన కోదండ రాముని విగ్రహ మూడవ వార్షికోత్సవం సందర్బంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు-సరోజనమ్మ దంపతులు.
ఈ కార్యక్రమంలో వారితోపాటు మున్సిపల్ చైర్మన్లు,వైస్ చైర్మన్ జెడ్పిటిసిలు,ఎంపీపీలు,వైస్ ఎంపీపీలు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
.