పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన రేవంతన్న సైన్యం రాష్ట్ర అధ్యక్షులు నరసింహ

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) రేవంత్ సైన్యం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహా తన పుట్టినరోజు సందర్భంగా జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాలువాతో సత్కరించి నరసింహకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

.