నర్సాపూర్లో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి 13వ వార్షికోత్సవం వేడుకలు

తెలంగాణ ప్రభ (నర్సాపూర్): నర్సాపూర్ పట్టణంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి 13 వ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అనంతరం ఆమె అమ్మ వరకు ప్రత్యేక పూజలు నిర్వహించారుఈ సందర్భంగా మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలను సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంచాలని అమ్మవారు వేడుకున్నారు ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ వైస్ చైర్మన్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు సత్యం గౌడ్ నరసింహులు తోట వెంకటేష్ బాలరాజ్ జ్ఞానేశ్వర్ శ్రావణ్ ప్రసాద్ లక్ష్మి నారాయణ గౌడ్ ఓనర్ గారి శ్రావణ్ శ్రీనివాస్ కృష్ణ గౌడ్ బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు బిక్షపతి శ్రీనివాస్ రెడ్డి నరసింహారెడ్డి కార్యకర్తలు భక్తులు పాల్గొన్నారు

.