తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ హై స్కూల్ లో 2002-2003 వ సంవత్సరంలో10 వ తరగతి చదువుకున్న విద్యార్థులు అందరు కలిసి వెంకటాపూర్ శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో నిర్వహించారు.
ఒకరినొకరు ఆనాటి గత 21సంవత్సరాల తరగతి గది రోజులు తీపి గ్యాపకాలు గుర్తు చేసుకున్నారు ఒకరి నొకరు కష్ట సుఖాలు చెప్పుకున్నారు.
ఈ కార్యక్రమంలో సంజీవ్, వనిత, గోగులోత్ సంతోష్, రామచందర్, సంకు మనోహర్, గంగజల, విమల,చిట్యాల కిరణ్ కుమార్, గంగ నర్సయ్య,యాటం కృష్ణంరాజు , బన్న త్రివేన్, మంజూష, గోవింద్, విద్యాసాగర్, మహేందర్, విజయ్, రాజేష్, రజిత,సరిత, నాగమణి,నాజీయా, జ్యోతి, రాఘవేంద్ర,గట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు..
.