పవర్ లిఫ్టింగ్ లో కాంస్య పతకం సాధించిన బత్తిన కృష్ణ చైతన్య గౌడ్

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) : మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తరుపున ఆసియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ రవి సింగ్ బిందాల్  ఆధ్వర్యం లో  శ్రీ ఓం ప్రకాష్ బిందాల్ స్మారక పవర్ లిఫ్టింగ్ పోటీలలో కాంస్య పతకం సాధించిన కుత్బుల్లాపూర్ కి చెందిన వారియర్ 

ఫిట్నెస్ జిమ్ కోచ్  బత్తిన కృష్ణ చైతన్య గౌడ్ .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా మరెన్నో పతకాలు సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. కాoస్య  పతకం సాధించిన బత్తిన కృష్ణ చైతన్య గౌడ్ ను పలువురు అభినందించారు.

.